నేడు హన్మకొండ జిల్లాలో revanth reddy పర్యటన

Published: Sat, 21 May 2022 06:45:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నేడు హన్మకొండ జిల్లాలో revanth reddy పర్యటన

హన్మకొండ: నేడు హన్మకొండ జిల్లాలో TPCC Chief Revanth Reddy పర్యటించనున్నారు. ఆత్మకూరు మండలంలోని అక్కంపేటలో రైతు రచ్చబండ కార్యక్రమాన్ని రేవంత్ ప్రారంభించనున్నారు. వరంగల్ డిక్లరేషన్‌ను ప్రతీ ఇంటికి చేర్చేలా ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ రూపకల్పన చేసింది. అనంతరం మధ్యాహ్నం రైతులతో రచ్చబండ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు అన్ని ఏర్పాటు చేశారు. రేవంత్ పర్యటన సందర్భంగా పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.