నర్సింగ్‌ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-09-27T10:57:46+05:30 IST

నర్సింగ్‌ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నర్సింగ్‌ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

శ్రీకాళహస్తి, సెప్టెంబరు 26: శ్రీకాళహస్తిలోని స్కిట్‌ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న జ్ఞానప్రసూనాంబిక నర్సింగ్‌ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ముక్కంటి ఆలయ ఈవో చంద్రశేఖరరెడ్డి, ప్రిన్సిపాల్‌ శ్యామల తెలిపారు.


మూడేళ్ల జీఎన్‌ఎం కోర్సుకు రెండేళ్ల ఇంటర్‌లో ఏ గ్రూపు చదివిన వారైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాలకు 7075864999 నంబరులో సంప్రదించాలని సూచించారు. 

Updated Date - 2020-09-27T10:57:46+05:30 IST