గండ్లకమ్మవాగులో కొట్టుకుపోయిన ట్రాక్టర్..

ABN , First Publish Date - 2020-09-26T18:33:59+05:30 IST

ప్రకాశం: కంభం మండలంలోని రావిపాడు వద్ద గండ్లకమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

గండ్లకమ్మవాగులో కొట్టుకుపోయిన ట్రాక్టర్..

ప్రకాశం: కంభం మండలంలోని రావిపాడు వద్ద గండ్లకమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాగులో ఒక ట్రాక్టర్ కొట్టుకుపోయింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో ఏడుగురు ఉన్నట్టు సమాచారం.


Updated Date - 2020-09-26T18:33:59+05:30 IST