హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్

Published: Wed, 04 May 2022 08:32:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon

నల్గొండ: హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. చిట్యాల రైల్వే బ్రిడ్జ్ వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. కాగా ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వాహనాలు రోడ్డుకు అడ్డంగా నిలవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందిన వెంటనే సీఐ శివరాంరెడ్డి, ఎస్ఐ సైదాబాబు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.