
హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రెస్, పోలీస్, ఆర్మీ, ప్రజాప్రతినిధుల స్టిక్కర్స్ ఉన్న వాహనాల్లో సోదాలు జరుపుతున్నారు. ఫేక్ స్టిక్కర్స్ అంటించుకుని తిరుగుతున్నవారిపై కొరడా ఝలిపిస్తున్నారు. జూబ్లీహిల్స్ కారు ప్రమాదం ఘటనతో పోలీసుల ఈ చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి