ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన

Published: Wed, 17 Aug 2022 01:21:41 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహనసర్కిల్‌ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్న సీఐ సతీష్‌

 హనుమాన్‌జంక్షన్‌, ఆగస్టు 16 : ఆటోనడిపేటప్పుడు విధిగా డ్రైవర్లు యూనిఫాం ధరించాలని  సీఐ కె.సతీష్‌ ఆటో డ్రైవర్లును ఆదేశిం చారు. మంగళవారం తన కార్యాల యం వద్ద  జంక్షన్‌లోని  ఆటో డ్రైవ ర్లుకు ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆటో నడిపేటప్పుడు టేప్‌ రికార్డర్‌ వినియో గించకూడదని, మత్తు పదార్థాలు వాడకూడదని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్ట రీత్యా చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  పీఎస్‌  రైటర్‌ సుబ్బారావు తదితర సిబ్బంది ఉన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.