7న ఆర్బీకే వలంటీర్లకు శిక్షణ

ABN , First Publish Date - 2022-10-01T09:32:32+05:30 IST

ఆర్బీకేల్లో వ్యవసాయ సహాయకులకు సహాయకారులుగా వ్యవసాయశాఖ నియమించిన వలంటీర్లకు అక్టోబరు7వ తేదీన ఒకరోజు శిక్షణ

7న ఆర్బీకే వలంటీర్లకు శిక్షణ

అమరావతి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆర్బీకేల్లో వ్యవసాయ సహాయకులకు సహాయకారులుగా వ్యవసాయశాఖ నియమించిన వలంటీర్లకు అక్టోబరు7వ తేదీన ఒకరోజు శిక్షణ ఇవ్వనున్నారు. ఆర్బీకే సాఫ్ట్‌వేర్‌ వినియోగం,  కియోస్క్‌, స్మార్ట్‌ టీవీలు ఇతర మౌలిక వసతుల వినియోగంపై శిక్షణ ఇవ్వాలని వ్యవసాయశాఖ కమిషనర్‌ హరికిరణ్‌ మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

Updated Date - 2022-10-01T09:32:32+05:30 IST