పలు రైళ్లకు అన్‌రిజర్వ్‌డ్‌ బోగీలు

ABN , First Publish Date - 2022-03-11T14:45:30+05:30 IST

కొవిడ్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా చర్యల్లో భాగంగా పలు రైళ్లకు నిలిపేసిన అన్‌ రిజర్వ్‌డ్‌ బోగీలను పునరు ద్ధరించను న్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి యశ్వంత్‌పూర్‌ - చెన్నై

పలు రైళ్లకు అన్‌రిజర్వ్‌డ్‌ బోగీలు

చెన్నై: కొవిడ్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా చర్యల్లో భాగంగా పలు రైళ్లకు నిలిపేసిన అన్‌ రిజర్వ్‌డ్‌ బోగీలను పునరు ద్ధరించను న్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి యశ్వంత్‌పూర్‌ - చెన్నై సెంట్రల్‌ (12291), కేఎస్‌ఆర్‌ బెంగుళూర్‌ - చెన్నై సెంట్రల్‌ (12658), 12వ తేదీ నుంచి సత్యసాయి ప్రశాంతి నిల యం - చెన్నై సెంట్రల్‌ (12692), హుబ్లీ - చెన్నై సెంట్రల్‌ (22697), 16వ తేదీ నుంచి హుబ్లీ - చెన్నై సెంట్రల్‌ (17313), మైసూర్‌ - చెన్నై సెంట్రల్‌ (22681), 20వ తేదీ నుంచి మైసూర్‌ - చెన్నై సెంట్రల్‌ (16022) రైళ్లకు అన్‌రిజర్వ్‌డ్‌ బోగీలను జత చేయనున్నారు.


Updated Date - 2022-03-11T14:45:30+05:30 IST