కర్నూలు(న్యూసిటీ)
జూన్ 22: నగర పాలక సంస్థ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏవీ.రమే్‌షబాబును
బదిలీ చేస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి బుధవారం ఉత్తర్వులు
జారీ చేశారు. గతంలో ఆళ్లగడ్డ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న
రమేష్‌బాబును కమిషనర్ పీఆర్వోగా 2021 ఫిబ్రవరి 15న బదిలీ చేశారు. సుమారు
సం వత్సరంపైగా పీఆర్ఓగా బాధ్యతలు నిర్వహించిన రమే్‌షబాబును తిరిగి
ఆళ్లగడ్డ మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు. ఈ మేరకు మున్సిపల్ అధికారులు,
సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.