జిల్లా అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాస్‌రెడ్డి బదిలీ

ABN , First Publish Date - 2022-01-22T05:17:16+05:30 IST

జిల్లా అదనపు కలె క్టర్‌గా విధులు నిర్వహిస్తు న్న పి.శ్రీనివాస్‌రెడ్డి నా గర్‌కర్నూల్‌ నుంచి సిద్దిపే ట అదనపు కలెక్టర్‌గా బ దిలీ అయినట్లు రాష్ట్ర చీఫ్‌ సె క్రటరీ సోమేశ్‌కుమార్‌ శు క్రవారం రాత్రి ఉ త్తర్వులు వెలువరించారు.

జిల్లా అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాస్‌రెడ్డి బదిలీ

కందనూలు, జనవరి 21:  జిల్లా అదనపు కలె క్టర్‌గా విధులు నిర్వహిస్తు న్న పి.శ్రీనివాస్‌రెడ్డి నా గర్‌కర్నూల్‌ నుంచి సిద్దిపే ట అదనపు కలెక్టర్‌గా బదిలీ అయినట్లు రాష్ట్ర చీఫ్‌ సె క్రటరీ సోమేశ్‌కుమార్‌ శు క్రవారం రాత్రి ఉ త్తర్వులు వెలువరించారు. నాగర్‌కర్నూల్‌ అదనపు కలెక్టర్‌గా పి.శ్రీనివాస్‌రెడ్డి స్థానంలో ఎవరిని నియమిస్తారనేది తెలియపర్చలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు కలెక్టర్ల బదిలీల్లో భాగంగా నాగర్‌కర్నూల్‌ అదనపు కలెక్టర్‌ బదిలీ జరిగింది. 


Updated Date - 2022-01-22T05:17:16+05:30 IST