
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్గా లక్ష్మీషాను నియమించారు. ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీగా జేవీఎన్ సుబ్రహ్మణ్యంను బదిలీ చేసారు. ఇండస్ట్రీస్ డైరెక్టర్గా సృజనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.