రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇన్స్పెక్టర్ల బదిలీ
ABN , First Publish Date - 2021-08-27T03:35:06+05:30 IST
రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలువురు ఇన్స్పెక్టర్లను
హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలువురు ఇన్స్పెక్టర్లను పోలీస్ ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఉప్పల్ ఇన్స్పెక్టర్గా గోవింద్రెడ్డిని నియమించారు. హయత్నగర్ డీఐగా నిరంజన్ను బదిలీ చేస్తూ రాచకొండ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.