సైకో కానిస్టేబుల్‌ రిమాండ్‌కు తరలింపు

ABN , First Publish Date - 2022-07-01T06:38:00+05:30 IST

మహిళలపై అసభ్యంగా ప్రవర్తి స్తూ పోలీసులకు చిక్కిన సైకో కానిస్టేబుల్‌ సత్యనారాయణను పోలీసులు రిమాండ్‌కు తరలించిన ట్లు ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.

సైకో కానిస్టేబుల్‌ రిమాండ్‌కు తరలింపు

నల్లగొండటౌన, జూన 30: మహిళలపై అసభ్యంగా ప్రవర్తి స్తూ పోలీసులకు చిక్కిన సైకో కానిస్టేబుల్‌ సత్యనారాయణను పోలీసులు రిమాండ్‌కు తరలించిన ట్లు ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 26వ తేదీన సాయి ఫంక్షనహాల్‌ వద్ద ఓ ఇంటి గేటుపై మార్ఫింగ్‌ ఫొటోను అంటిస్తూ సదరు కానిస్టేబుల్‌ పట్టుబడిన విషయం విదితమే. పోలీసుల విచారణ అనంతరం గురువారం కానిస్టేబుల్‌ను రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2022-07-01T06:38:00+05:30 IST