Transgender.. Hyd: బోరబండలో ట్రాన్స్ జెండర్ అదృశ్యం

ABN , First Publish Date - 2022-08-17T16:42:15+05:30 IST

హైదరాబాద్ (Hyderabad): బోరబండలో ట్రాన్స్ జెండర్ (Transgender) అదృశ్యమైంది.

Transgender.. Hyd: బోరబండలో ట్రాన్స్ జెండర్ అదృశ్యం

హైదరాబాద్ (Hyderabad): బోరబండలో ట్రాన్స్ జెండర్ (Transgender) అదృశ్యమైంది. గుంటూరుకు వెళ్తానని చెప్పిన ట్రాన్స్ జెండర్ కల్యాణి (Kalyani) తిరిగి కనిపించకుండా పోయింది. అయితే తమ వద్ద నుంచి 30 లక్షల రూపాయలు తీసుకొని పరారయ్యిందని సహచర ట్రాన్స్ జెండర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-08-17T16:42:15+05:30 IST