ఈ రోడ్డులో ప్రయాణం నరకమే!

Published: Fri, 19 Aug 2022 00:55:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఈ రోడ్డులో ప్రయాణం నరకమే!

 సూర్యాపేట - దంతా లపల్లి రోడ్డు అధ్వానంగా మారింది. నిత్యం వేలాది మంది ప్రయాణించే ఈ రోడ్డులో అడ్డుగడుగునా గుంతలు పడ్డాయి.  కోటినాయక్‌తండా, దండుమైసమ్మ దేవాలయం ఎదుట, నెమ్మికల్‌ బస్‌స్టేషన్‌ ఎదుట మోకాళ్ల లోతు గుంతలతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డులో  అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం  ప్రయాణిస్తూ మరమ్మతు గురించి పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఆత్మకూర్‌(ఎస్‌)


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.