స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం

Published: Fri, 12 Aug 2022 23:47:39 ISTfb-iconwhatsapp-icontwitter-icon
స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానంపద్మమ్మను సన్మానిస్తున్న మంత్రి, ఎంపీ, జడ్పీచైర్‌పర్సన్‌

ఇటిక్యాల, ఆగస్టు 12 : స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న యోధులను గుర్తు చేసుకో వడం మన భాగ్యమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం అ లంపూర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి మంత్రి నిరంజన్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యే అబ్రహాం, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మందా జగన్నాథ్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటిక్యాల మండల కేంద్రానికి చెందిన స్వా తంత్య్ర సమరయోధుడు కీర్తిశేషులు నారాయణరెడ్డి సతీమణి పద్మమ్మను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.