ఎమ్మెల్యే కోనప్పకు సన్మానం

Published: Fri, 28 Jan 2022 00:15:52 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఎమ్మెల్యే కోనప్పకు సన్మానం ఎమ్మెల్యే కోనప్పను సన్మానిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విప్‌ అరికెపూడి గాంధీ

కాగజ్‌నగర్‌, జనవరి 27: టీఆర్‌ఎస్‌ కుమరం భీం జిల్లా అధ్యక్షుగిగా ఎన్నికైన సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్పను గురువారం రాష్ట్ర ప్రభుత్వ విప్‌ అరికెపూడి గాంధీతో పాటు పలువురు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనప్ప మాట్లాడుతూ తనపై ఎంతో కీలకమైన బాధ్యతలు అప్పజెప్పిన సీఎం కేసీఆర్‌కు రుణ పడి ఉంటానని తెలిపారు.

ఆసిఫాబాద్‌ రూరల్‌,: సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం పట్ల గురువారంఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాలువాలతో సన్మానించారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.