ర్యాలీ చేస్తున్న మాజీ సైనికోద్యోగులు
గుజరాతీపేట: ఛత్తీ్సగఢ్లోని బీజాపూర్ జిల్లా తెర్రం వద్ద మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందిన వీరజవాన్లకు బుధవారంమాజీ సైనికోద్యోగులు నివాళులర్పించారు. డేఅండ్నైట్ కూడలి వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ శివప్రసాద్ పాల్గొన్నారు.