త్రివర్ణ ‘ప్రకాశం’

Published: Mon, 15 Aug 2022 03:06:31 ISTfb-iconwhatsapp-icontwitter-icon
త్రివర్ణ ప్రకాశం

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ‘త్రివర్ణ ప్రకాశం’ పేరుతో ఆదివారం ఒంగోలులో మూడు కిలోమీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 10 వేల మంది పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన వీధుల గుండా మినీ స్టేడియం వరకూ ఈ ప్రదర్శన సాగింది. దేశభక్తి గీతాలు, భారత్‌ మాతాకీ జై నినాదాలతో నగర వీధులు మార్మోగాయి. - ఒంగోలు

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.