త్రిష మళ్లీ పడిందట!

Jul 24 2021 @ 19:24PM

కోలీవుడ్ బ్యూటీ  త్రిషకు రెండేళ్ల క్రితం చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరిగి మనస్పర్థల కారణంతో వారి బంధానికి ఎండ్‌ కార్డ్‌ పడిన సంగతి తెలిసిందే! మూడు పదులు దాటిన ఈ చెన్నై బ్యూటీ వివాహ బంధంలోకి అడుగు పెట్టనుందని కోలీవుడ్‌ టాక్‌. అక్కడ ఓ స్టార్‌ డైరెక్టర్‌తో త్రిష ప్రేమలో పడిందని, త్వరలో వీళ్లిద్దరూ వివాహబంధంతో ఒకటికానున్నారని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పెద్దలు కూడా ఈ పెళ్లికి పచ్చ జెండా ఊపారట. తాజాగా సోషల్‌ మీడియాలో ఈ వార్త హాట్‌ టాపిక్‌గా మారింది. నెటిజన్లు ఇదే విషయాన్ని త్రిషను ట్యాగ్‌ చేసి చర్చించుకుంటున్నారు. టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా గుర్తింపు పొందిన త్రిష ఇప్పుడు కోలీవుడ్‌ వరుస సినిమాలు చేస్తున్నారు. 


Follow Us on:

Otherwoodsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.