టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ పడిపోతుంది: Revanth Reddy

ABN , First Publish Date - 2022-07-12T01:27:16+05:30 IST

Hyderabad: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ధైర్యం ఉంటే తక్షణమే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్నారు. కేసీఆర్‌ను వదిలించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ పడిపోతుంది: Revanth Reddy

Hyderabad: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ధైర్యం ఉంటే తక్షణమే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్నారు. కేసీఆర్‌ను వదిలించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. 

మాకు 90 లక్షల కంటే ఎక్కువ ఓట్లు

‘‘ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్‌ కిశోర్ టీఆర్‌ఎస్‌కు రిపోర్ట్‌ ఇచ్చారు. అందులో టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ పడిపోతోందని, కాంగ్రెస్ గ్రాఫ్‌ పెరుగుతోందని ఉంది. ప్రశాంత్‌ కిశోర్ నివేదిక ప్రకారం టీఆర్‌ఎస్‌కు 25 సీట్లు.. 17 సీట్లలో పోటాపోటీ,  కాంగ్రెస్‌కు 32 సీట్లు.. 23 సీట్లలో పోటాపోటీ ఉంటుంది. కాంగ్రెస్‌కు 90 లక్షల కంటే ఒక్క ఓటు తక్కువ పడ్దా పేరు మార్చుకుంటా.’’నని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.  

Updated Date - 2022-07-12T01:27:16+05:30 IST