మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో టీఆర్ఎస్ నేత అరెస్ట్

ABN , First Publish Date - 2022-03-02T20:14:46+05:30 IST

సంచలనం సృష్టించిన మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో పోలీసుల చర్యలు తీసుకుంటున్నారు.

మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో టీఆర్ఎస్ నేత అరెస్ట్

నిర్మల్ : సంచలనం సృష్టించిన మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో పోలీసుల చర్యలు తీసుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌కు చెందిన నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్‌ను ఈ కేసులో అరెస్టు చేశారు. అలాగే సాజిద్ డ్రైవర్ జాఫర్‌తో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన అన్నపూర్ణ అనే మహిళను కూడా అరెస్ట్ చేశారు. సాజిద్‌పై ఐపీసీ 363 376 (2) 109 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని డీఎస్పీ ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు.


Updated Date - 2022-03-02T20:14:46+05:30 IST