TRSకు నల్లాల ఓదెలు షాక్
ABN , First Publish Date - 2022-05-19T16:43:30+05:30 IST
టీఆర్ఎస్కు మాజీ ఎమ్మేల్యే నల్లాల ఓదెలు షాక్ ఇచ్చారు.
హైదరాబాద్: టీఆర్ఎస్కు మాజీ ఎమ్మేల్యే నల్లాల ఓదెలు షాక్ ఇచ్చారు. టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరాలని నల్లాల ఓదేలు నిర్ణయించారు. ఇదే విషయంపై ఢిల్లీ వెళ్లిన ఓదేలు... మధ్యాహ్నం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఓదేలును టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ప్రేమ్ సాగర్ రావు ఢిల్లీకి తీసుకుని వెళ్లారు.