ఇది అఖండ విజయం: Jeevan reddy

ABN , First Publish Date - 2021-12-14T17:17:37+05:30 IST

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంపై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పందించారు.

ఇది అఖండ విజయం: Jeevan reddy

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంపై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్‌కు తిరుగే లేదని... ఇది అఖండ విజయమని అన్నారు. టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని తెలిపారు. మరోసారి  అప్రతిహత విజయంతో చాటి చెప్పామన్నారు. తెలంగాణ రాష్ట్ర  యావత్తు ప్రజానీకం టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారని జీవన్ రెడ్డి అన్నారు. 


Updated Date - 2021-12-14T17:17:37+05:30 IST