అహంకారం, నియంతృత్వంపై సత్యం గెలుస్తుంది: రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2022-07-22T09:31:53+05:30 IST

అహంకారం, నియంతృత్వంపై సత్యం గెలుస్తుంది: రాహుల్ గాంధీ

అహంకారం, నియంతృత్వంపై సత్యం గెలుస్తుంది: రాహుల్ గాంధీ

 న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ద్రవ్యోల్బణం, ఏజెన్సీల దుర్వినియోగం వంటి అంశాలపై చర్చించడానికి ఇష్టపడకపోవడంపై కేంద్ర ప్రభుత్వంపై  కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. నియంతృత్వంపై సత్యం గెలుస్తుందని చెప్పారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరయ్యారు.

Updated Date - 2022-07-22T09:31:53+05:30 IST