తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు – 2020 నోటిఫికేషన్స్(ADVT)

ABN , First Publish Date - 2020-06-27T23:21:41+05:30 IST

తెలంగాణ రాష్ట పబ్లిక్ సర్విస్ కమిషన్ (టి‌ఎస్‌పి‌ఎస్‌సి) కొత్తగా ఏర్పడిన ఖాళీలను, వివిద శాఖల నుంచి పదవి విరమణ పొందిన ఖాళీలను

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు – 2020 నోటిఫికేషన్స్(ADVT)

తెలంగాణ రాష్ట పబ్లిక్ సర్విస్ కమిషన్ (టి‌ఎస్‌పి‌ఎస్‌సి) కొత్తగా ఏర్పడిన ఖాళీలను, వివిద శాఖల నుంచి పదవి విరమణ పొందిన ఖాళీలను భర్తీ చేయడానికి టి‌ఎస్‌పి‌ఎస్‌సి యోచిస్తునట్టు తెలుస్తుంది. అయితే అందులో గ్రూప్స్ ఖాళీలను ముందుగా భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీలను భర్తీ చేయడానికి కావలిసిన హక్కులను, ఇతర  అధికారాలను ఆ జిల్లా కలెక్టర్లకు కట్టబెట్టింది. రాష్ట ప్రభుత్వం. పంచాయతీ కార్యదర్శులను, వీ‌ఆర్‌ఓ పోస్టులకు గ్రీస్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.


తెలంగాణ రాష్టంలో పదవి విరమణ చేసిన తర్వాత, అధిక సంఖ్యలో ఖాళీలు ఏర్పడడంతో, నిరుద్యోగుల ఆశలకి కొత్త చిగురు మొలిచినట్టు ఉన్నది. మొత్తానికి ఈ గ్రూప్స్ ఏ‌ఈ, ఏ‌ఈ‌ఈ, ఇంజినీర్, వీ‌ఆర్‌ఓ, ఫారెస్ట్ సర్వీసెస్, జూనియర్ అసిస్టెంట్, వివిధ పోస్టులకి నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.


· గ్రూప్ సర్వీసెస్

· అసిస్టెంట్ ఇంజినీర్

· జూనియర్ అసిస్టెంట్

· ఫారెస్ట్ సర్వీసెస్

· వీఆర్ఓ / వీ‌ఆర్‌ఏ

· స్టాఫ్ నర్స్

· మెడికల్ డాక్టర్ పోస్టులు

· సచివాలయం పోస్టులు


మరిన్ని పోస్టుల సమాచారం కోసం – TS Govt Jobs ని సంప్రదించండి. ఇక ఇతర ఖాళీగా ఉన్న పోస్టులకి నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి, కావున అభ్యర్థులు ఆయా ఉద్యోగానికి సంబందించిన పోస్టుల పరీక్షలకి సన్నద్ధమవ్వాలి. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్‌లో కోచింగ్ క్లాస్సెస్ ఉపయోగించుకొని పరీక్షలని ప్రిపేర్ అవ్వాలి.


TSSPC Group 1 online Coaching Classes ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వివిధ పుస్తకాలను కూడా తీసుకొని ప్రిపేర్ అవ్వాలి. ముఖ్యంగా తెలుగు అకాడెమీ పుస్తకాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.


అభ్యర్థులు ఎప్పటికప్పుడు నూతన సమాచారాన్ని సేకరించి, ప్రతి పరీక్షకి అనుగుణంగా ఉన్న సిలబస్ ప్రకారం సన్నద్ధమైతేనే పరీక్షలో రాణిస్తారు. ఇప్పుడు ఉద్యోగ వేటలో పోటీతనం పెరగడం వల్ల అభ్యర్థులు ఎప్పటికప్పుడు నూతన సిలబస్ ప్రకారం ముందుకు వెళ్ళాలి. ఇదివరకే పలు పరీక్షలో అనుభం ఉన్నవాళ్ళు మరింత ఉన్నతంగా పరీక్షకు ప్రిపేర్ అవ్వాలి. కేవలం గవర్నమెంట్ నుంచి వచ్చే నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. ముందుకు వెళ్ళితేనే ఉద్యోగ వేటలో విజయం సాధిస్తారు. 

Updated Date - 2020-06-27T23:21:41+05:30 IST