అపుల బాధతో రైతు ఆత్మహత్య

Published: Fri, 23 Sep 2022 03:54:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon

దేవరకద్ర: మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం లక్ష్మిపల్లిలో రైతు మొగిలి శాంతన్న (47)అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి నిర్మాణం కోసం, ట్రాక్టర్‌ కొనడం కోసం రూ. 6 లక్షల అప్పు చేసిన శాంతన్న వాటిని ఎలా తీర్చాలో అర్థం కాక బుధవారం రాత్రి పొలం వెళ్లి అక్కడ పురుగుల మందు తాగాడు.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.