సీనియర్ సిటిజన్స్‌కు టీఎస్ఆర్టీసీ ఉగాది ఆఫర్

Published: Thu, 31 Mar 2022 19:28:13 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సీనియర్ సిటిజన్స్‌కు టీఎస్ఆర్టీసీ ఉగాది ఆఫర్

హైదరాబాద్: రాష్ట్రంలోని సీనియర్ సిటిజన్స్‌కు టీఎస్ఆర్టీసీ ఉగాది ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు ఆఫర్‌ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్  వెల్లడించారు. ఉగాది పండుగ నాడు 65 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్స్‌కు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు సంస్థ తెలిపింది. కేవలం ఏప్రిల్ రెండో తేదీన మాత్రమే ఈ ఆఫర్ వర్తింస్తుందని సంస్థ పేర్కొంది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.