
తిరుమల: నేడు ఫిబ్రవరికి సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. రోజుకు 12 వేల చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి. రేపు సర్వదర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది.