తుంగభద్ర ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-08-25T14:17:00+05:30 IST

తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు

తుంగభద్ర ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తివేత

కర్నూలు: తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. తుంగభద్ర ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 40 వేల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 1632గా ఉంది. ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి నిల్వ 105.788 టీఎంసీలుగా కొనసాగుతుంది.

Updated Date - 2022-08-25T14:17:00+05:30 IST