తుంగభద్ర ప్రాజెక్ట్ 12 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-08-27T16:40:56+05:30 IST

తుంగభద్ర జలాశయానికి(Tungabhadra Reservoir) భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్

తుంగభద్ర ప్రాజెక్ట్ 12 గేట్లు ఎత్తివేత

Kurnool: తుంగభద్ర జలాశయానికి(Tungabhadra Reservoir) భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 81,191 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 49,871 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. తుంగభద్ర పూర్తి, ప్రస్తుత నీటి నిల్వ 105 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2022-08-27T16:40:56+05:30 IST