తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

ABN , First Publish Date - 2022-08-24T15:15:49+05:30 IST

తుంగభద్ర జలాశయానికి(Tungabhadra reservoir) వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎(project)లోకి భారీగా

తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

Kurnool: తుంగభద్ర జలాశయానికి(Tungabhadra reservoir) వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎(project)లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. తుంగభద్ర ఇన్ఫ్లో 18,921 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ఫ్లో 29,202 క్యూ సెక్కులుగా కొనసాగుతుంది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం 1632.84 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 105.788 కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 105.146 టీఎంసీలుగా కొనసాగుతుంది.

Updated Date - 2022-08-24T15:15:49+05:30 IST