టీవీఎస్‌ కొత్త ఐక్యూబ్‌ ఈ-స్కూటర్‌

ABN , First Publish Date - 2022-05-19T06:47:23+05:30 IST

టీవీఎస్‌ కంపెనీ ఐక్యూబ్‌ ఈ-స్కూటర్‌లో మూడు కొత్త వేరియంట్లను విడుదల చేసింది.

టీవీఎస్‌ కొత్త ఐక్యూబ్‌ ఈ-స్కూటర్‌

ప్రారంభ ధర రూ.98,560

ముంబై: ఈ వేరియంట్ల లో మల్టిపుల్‌ చార్జింగ్‌ ఆప్షన్స్‌తో పాటు పలు ఆధునిక ఫీచర్లను ఆఫర్‌ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఐక్యూబ్‌ బేస్‌ వెర్షన్‌ ధర రూ.98,560 కాగా.. ఐక్యూబ్‌ ఎస్‌ రేటు రూ.1.11 లక్షలుగా ఉంది. టాప్‌ వేరియంట్‌ ఐక్యూబ్‌ ఎస్‌టీ ధరను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. 

Updated Date - 2022-05-19T06:47:23+05:30 IST