ప్రేమానురాగాలకు ప్రతీక

ABN , First Publish Date - 2020-07-07T07:18:16+05:30 IST

ప్రేమానురాగాలకు ప్రతీక

ప్రేమానురాగాలకు ప్రతీక

విశాల గగనంలో స్వేచ్ఛగా విహరించే పక్షులలోని ప్రేమానురాగాలు, ఆప్యాయత, అనుబంధాలకు సజీవ సాక్ష్యం ఈ జంట.  ఓ పక్షి తాను సేకరించిన ఆహారాన్ని తన జంట పక్షికి ప్రేమగా అందిస్తున్న దృశ్యం సోమవారం 

భువనగిరి శివారులో ‘ఆంధ్రజ్యోతి’ కెమెరాకు చిక్కింది. 

- ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, యాదాద్రి

Updated Date - 2020-07-07T07:18:16+05:30 IST