పోలీస్‌ శాఖకు రెండు జాగిలాలు

ABN , First Publish Date - 2021-02-27T03:34:40+05:30 IST

పాలమూరు పోలీసు సాయుధ బలగాల విభాగంలోకి శుక్రవారం రెండు జాగిలాలు వచ్చాయి. వాటిని ఎస్పీ రెమారా జేశ్వరి ఆహ్వానించారు. జాగిలాలు జాక్‌(ట్రాకర్‌), స్వీటీ(స్నిఫర్‌) ఎస్పీకి సెల్యూట్‌ చేశాయి.

పోలీస్‌ శాఖకు రెండు జాగిలాలు
జాగిలాలతో ఎస్పీ రెమా రాజేశ్వరి

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 26: పాలమూరు పోలీసు సాయుధ బలగాల విభాగంలోకి శుక్రవారం రెండు జాగిలాలు వచ్చాయి. వాటిని ఎస్పీ రెమారా జేశ్వరి ఆహ్వానించారు. జాగిలాలు జాక్‌(ట్రాకర్‌), స్వీటీ(స్నిఫర్‌) ఎస్పీకి సెల్యూట్‌ చేశాయి. కేసుల పరిశోధనలో పోలీస్‌ శాఖకు జాగిలాలు ఎంతగానో సాయం చేస్తాయి. అవి అందించే క్లూ ఆధారంగా ఎన్నో కేసుల్లో నేరగాళ్లను పట్టుకోవడంతోపాటు బాంబ్‌లను నిర్వీర్యం చేస్తున్నారు. పోలీసులు కూడా జాగిలాల మెయింటెనెన్స్‌పై అత్యంత శ్రద్ధ చూపుతారు. ఒక వింగ్‌ జాగిలాల కోసం పని చేస్తుంది.

Updated Date - 2021-02-27T03:34:40+05:30 IST