2కిలోల వెండి పూజా సామగ్రి అందజేత

Published: Sat, 21 May 2022 23:34:17 ISTfb-iconwhatsapp-icontwitter-icon
2కిలోల వెండి పూజా సామగ్రి అందజేతకోనలో శ్రీవార్లకు 2కిలోల బరువైన వెండి వస్తువులను అందిస్తున్న భక్తులు

2కిలోల వెండి పూజా సామగ్రి అందజేత

రాపూరు, మే 21: పెంచలనృసింహుడికి నెల్లూరు నగరానికి చెందిన వీ.విజయ్‌కుమార్‌రెడ్డి కుటుంబీకులు సుమారు రెండు కిలోల వెండితో తయారు చేయించిన అష్టలక్ష్మీదేవి ప్రతిమల పళ్లెం, పూల పాత్రను ఆలయ అధికారులకు అందించారు. ఈ మేరకు ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య ప్రకచారు. శ్రీవారి నిత్యసేవల్లో వాటిని ఆలయ అర్చకులు వినియోగించనున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.