తెలుగుగంగ కాలువలో ఇద్దరు గల్లంతు

Published: Wed, 26 Jan 2022 21:09:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తెలుగుగంగ కాలువలో ఇద్దరు గల్లంతు

నెల్లూరు: తెలుగు గంగ కాలువలో ఇద్దరు గల్లంతయ్యారు. నాయుడుపేట మండలం శ్రీనివాసపురం దగ్గర తెలుగుగంగ కాలువలో ఇద్దరు యువకులు ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు ఈతకెళ్లిన ఆ ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతి చెందిన వారిని పుదూరుకి చెందిన శేషు, జగన్‌లుగా గుర్తించారు. యువకుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.