దాడి చేశారు

ABN , First Publish Date - 2021-01-17T05:40:47+05:30 IST

మండలంలోని పెద్దకంబలూరు గ్రామానికి చెందిన రఫి అనే వ్యక్తిపై శనివారం అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు.

దాడి చేశారు

రుద్రవరం, జనవరి 16: మండలంలోని పెద్దకంబలూరు గ్రామానికి చెందిన రఫి అనే వ్యక్తిపై శనివారం అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ పాత మనస్పర్థలతో దాడి చేశారని, రఫి అనే వ్యక్తి గాయపడ్డాడని తెలిపారు. రఫి ఫిర్యాదు మేరకు నరసింహుడు, పాములేటిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. రఫిని చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. 

Updated Date - 2021-01-17T05:40:47+05:30 IST