ఈద్ అల్ అదా వేడుకల కోసం... covid-19 మార్గదర్శకాల జారీ చేసిన UAE

Published: Tue, 05 Jul 2022 21:04:47 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఈద్ అల్ అదా వేడుకల కోసం...  covid-19 మార్గదర్శకాల జారీ చేసిన UAE

* ప్రార్ధనల తర్వాత తెరచుకోనున్న మసీదులు 

అబూదాబి : ఈద్ అల్ అదా వేడుకల కోసం UAE...  కోవిడ్-19 మార్గదర్శకాలను జారీ చేసింది. నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్‌మెంట్ అథారిటీ(NCEMA) అధికారిక ప్రతినిధి డాక్టర్ తాహెర్ అల్ అమెరి మాట్లాడుతూ... దేశంలోని మసీదులలో ఈద్ అల్ అదా ప్రార్థనలకు సంబంధించిన నియంత్రణలను, సంబంధిత నివారణ చర్యలను ప్రకటించారు. COVID-19 మహమ్మారిపై UAE ప్రభుత్వ మీడియా సమావేశంలో, అల్ అమెరీ మాట్లాడారు. ఈద్ రోజున ఫజర్ ప్రార్థనల తర్వాత మసీదులు తెరుచుకోనున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. 

TAGS: uae masids
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.