దీపావళి వెనక మీకు ఇంతవరకూ తెలియని రహస్యం!

ABN , First Publish Date - 2020-11-13T21:53:07+05:30 IST

పండగలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ దీపావళి స్పెషల్‌. ఎందుకంటే - అది లోకల్‌ మాత్రమే కాదు ఇంటర్నేషనల్‌.

దీపావళి వెనక మీకు ఇంతవరకూ తెలియని రహస్యం!

పండగలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ దీపావళి స్పెషల్‌. ఎందుకంటే - అది లోకల్‌ మాత్రమే కాదు ఇంటర్నేషనల్‌. ఇండొనేషియా నుంచి మారిషస్‌ వరకూ ఎక్కడ చూసినా దీపావళే!


ఈసారి వైరస్‌ కారణంగా దీపావళి కళ కాస్త తగ్గచ్చు. అయినా - పేలే పటాసులకి లోటు ఉండచ్చు గానీ... వెలిగే కాంతులకి మాత్రం లోటు ఉండదు. అయితే దీపావళి ఎందుకు చేసుకుంటున్నాం?  ఆ పండగ వెనక ఉన్న ఉద్దేశం ఏంటీ అంటే ఒక్కొక్కరూ ఒక్కో రకంగా చెబుతారు. ఎవరేం చెప్పినా ఎందుకు జరుపుకున్నా...  దీపావళి వెనక అసలైన రహస్యం మరొకటుంది. నరకాసురుడి కథల కంటే... లక్ష్మీపూజ సంప్రదాయాల కంటే ముఖ్యంగా.. ఈ పండగ వెనక మనకి స్ఫూర్తినిచ్చే ప్రయోజనకరమైన రహస్యం అది.

ఏంటా రహస్యం?


వీడియో చూడండి :



Updated Date - 2020-11-13T21:53:07+05:30 IST