‘అపూర్వ’ సమ్మేళనం

Published: Mon, 27 Jun 2022 01:32:50 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అపూర్వ సమ్మేళనంసమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు

మోతె, జూన్‌ 26: మండల కేంద్రానికి చెందిన జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 1994-95బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులు ఆదివారం సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తమ గురువులను సన్మా నించారు.కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.