ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. గతం కంటే సీట్లు తగ్గి మళ్లీ బీజేపీయే అధికారంలోకి వస్తుందంటూ మెజార్టీ సర్వేలు తేల్చిచెబుతున్నాయి. అలా అని అఖిలేష్‌ను కూడా తక్కువ అంచనా వేయడం లేదు. సమాజ్‌వాదీ పార్టీకి గతం కంటే గణనీయంగా సీట్లు వస్తాయని కూడా ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయా..? లేక బోల్తా కొట్టేస్తాయా.? యూపీ సీఎం పీఠం మళ్లీ యోగీదేనా..? లేక మరోసారి అఖిలేష్ సీఎం అవబోతున్నారా..? ఉత్తర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది..? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి..? బీఎస్పీకి ఎన్ని సీట్లు వస్తాయి..? మినిట్ టు మినిట్ లైవ్ అప్ డేట్స్..
(పూర్తి వివరాల కోసం ఈ లింక్స్‌పై క్లిక్ చేయండి)
@ 15:22PM
యోగి ఆదిత్యనాథ్ 7 రికార్డులు
@ 14:22PM
యూపీ ఎన్నికలు : మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్‌పీ మౌర్య వెనుకంజ
@ 14:02PM
యూపీని నిలబెట్టుకున్న బీజేపీ.. నెక్ట్స్ టార్గెట్ ఆపరేషన్ ‘తెలంగాణ’
@ 14:01PM
BSP ఘోర పరాభవం.. గత ఎన్నికల్లో సీట్లు, ఈ ఎన్నికల్లో ఓట్లూ గల్లంతు
@ 13:42PM
మాయావతి ఆకర్షణ తగ్గడానికి కారణాలివే!
@ 12:58PM
యూపీలో బీజేపీ విజయానికి 5 కారణాలు!
@ 12:47PM
ఎస్పీకి బీజేపీ నుంచి సీట్లు బీఎస్‌పీ నుంచి ఓట్లు
@ 12:32PM
అఖిలేష్ ఆశలు గల్లంతు
@ 12:07PM
మోదీ ఇలాఖా వరణాసిలో 6 సీట్లలో బీజేపీ అభ్యర్థుల ముందంజ...2 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ఎదురుగాలి
@ 11:48AM
UP Election Result 2022: ఎన్నికల ఫలితాలు మొదలైన కాసేపటికే ఆసక్తికర ట్వీట్ చేసిన Akhilesh Yadav
@ 11:43AM
మరోసారి యోగీకి పట్టంకట్టిన యూపీ ప్రజలు
@ 11:23AM
Uttar Pradesh Electios Result: 37 ఏళ్ల తర్వాత యూపీలో సీన్ రిపీట్..!
@ 10:22AM
80 శాతం ఓట్లతో ముందంజలో అఖిలేష్ యాదవ్
@ 10:21AM
UP Election Result 2022: తలకిందులైన అంచనాలు.. ఇదే ట్రెండ్ కొనసాగితే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి..
@ 09:21AM
UP Election Result 2022: తాజా ట్రెండ్స్ ఏం చెప్తున్నాయ్.. ఏ పార్టీ లీడింగ్ ఎంత..? గట్టి పోటీ ఉంటుందనుకుంటే..
@ 09:03AM
UP Election Result 2022: యోగీ నియోజకవర్గంలో ఎస్పీకి షాక్.. అఖిలేష్ పోటీ చేసిన చోట తాజా ట్రెండ్స్ ఎలా ఉన్నాయంటే..
@ 08:21AM
UP Election Result 2022: Yogi పోటీ చేసిన చోట పరిస్థితేంటి..? Akhilesh పై కేంద్రమంత్రి గెలుస్తారా..?
@ 07:33AM
Uttar Pradesh Electios Result: 2017 ఫలితాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు.. ఈ ఎన్నికల్లో సీన్ రివర్స్ అవుతుందా..?
@ 07:29AM
భారత ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ఎన్నికల ఫలితాల అప్‌డేట్‌లు
@ 01:24AM
యూపీలో బీజేపీకే ఘన విజయం.. మరో ఎగ్జిట్ పోల్‌లో వెల్లడి
@ 01:22AM
ఫలితాలకు ముందే బేరసారాలు షురూ
@ 01:13AM
ఐదు రాష్ట్రాల ఎన్నికల భవితవ్యం తేలేది ఈరోజే..