రాజీనామా అనంతరం సీఎంను కలిసిన యూపీ మంత్రి

ABN , First Publish Date - 2022-07-22T10:25:43+05:30 IST

రాజీనామా అనంతరం సీఎంను కలిసిన యూపీ మంత్రి

రాజీనామా అనంతరం సీఎంను కలిసిన యూపీ మంత్రి

లక్నో: సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో యూపీ మంత్రి దినేష్ ఖటిక్ సమావేశమయ్యారు. ఉత్తరప్రదేశ్ జలశక్తి శాఖ సహాయ మంత్రి పదవికి రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత, దినేష్ ఖటిక్ గురువారం సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. తాను పదవిలో కొనసాగుతానని సీఎంకు చెప్పారు. తన సమస్యలేవైనా వాటిని సీఎం దృష్టికి తెచ్చానని, వాటిని సీఎం పరిష్కరిస్తారని చెప్పారని మంత్రి తెలిపారు. దళితుడైన తనను అధికారులు పట్టించుకోలేదని ఖాటిక్ ఆరోపించారు.

Updated Date - 2022-07-22T10:25:43+05:30 IST