ఉపాధి హామీ పనులు గుర్తించండి

ABN , First Publish Date - 2021-10-27T06:35:33+05:30 IST

ఉపాధి హామీ పనులు గుర్తించండి

ఉపాధి హామీ పనులు గుర్తించండి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీడీవో కొడాలి అనురాధ

మంతెన (కంకిపాడు), అక్టోబరు 26 : ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలని మండల పరిషత్‌ అధికారి కొడాలి అనురాధ సంబంధిత అధికా రులను ఆదేశించారు. మండలంలోని ఉప్పలూరులో ఉపాధి హామీ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీడీవో మాట్లాడుతూ 2022 - 23 సంవత్సరానికి సంబంధించిన పనులను గుర్తించాలని ఉపాధి పథకం సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు బండి శ్రీను, ఈవో కూర్మారావు, ఉపాధి హామీ మేట్లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-27T06:35:33+05:30 IST