రాబోయే చిత్రాల్లో...

Jun 11 2021 @ 01:07AM

జగపతిబాబు ఫొటో చూశారా? జట్టు చిన్నగా కత్తిరించారు. సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ స్టయిల్‌ మీసకట్టు, గడ్డంతో కొత్తగా కనిపించారు. రాబోయే కొత్త చిత్రాల్లో ఆయన లుక్‌ ఇదేనట. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటోను పోస్ట్‌ చేసిన జగపతిబాబు, ‘‘నా ఫ్యూచర్‌ కెరీర్‌ లుక్‌’’ అని పేర్కొన్నారు. దీన్నిబట్టి కొత్త సినిమాల్లో ఆయన ఈ లుక్‌తో కనిపించనున్నారని అర్థమవుతోంది.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.