Badge : తలకిందులుగా నేతల బ్యాడ్జి

ABN , First Publish Date - 2022-08-13T17:31:28+05:30 IST

హర్‌ఘర్‌ తిరంగా(Harghar Tiranga) పండుగ సంబరాలు ఒక పక్క ఉత్సాహభరితంగా సాగుతుండగా మరోవైపు అక్కడక్కడా పొరబాట్లు కూడా

Badge : తలకిందులుగా నేతల బ్యాడ్జి

బెంగళూరు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): హర్‌ఘర్‌ తిరంగా(Harghar Tiranga) పండుగ సంబరాలు ఒక పక్క ఉత్సాహభరితంగా సాగుతుండగా మరోవైపు అక్కడక్కడా పొరబాట్లు కూడా చోటు చేసుకుంటున్నాయి. నగరంలో పాల్గొన్న కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళినీకుమార్‌ కటీల్‌(BJP state president Nalini Kumar Kateel), నగరాభివృద్ధి శాఖ మంత్రి బైరతి బసవరాజ్‌ తాము ధరించిన పతాకం బ్యాడ్జిలు తలకిందులుగా ఉండటాన్ని గుర్తించలేకపోయారు. ఇది అనుకోకుండా జరిగిన పొరబాటని కటీల్‌ మీడియాకు చెప్పారు. 

Updated Date - 2022-08-13T17:31:28+05:30 IST