న్యూయార్క్ : అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ ఏవియేషన్ కంపెనీ జాబీ ఏవియేషన్... ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) నుండి తన మొదటి ధృవీకరణను పొందింది. ఇది ఎయిర్‌క్రాఫ్ట్‌తో వాణిజ్యపరంగా ఎయిర్ టాక్సీ కార్యకలాపాలను ప్రారంభించడానికి అనుమతిస్తుంది. అయినప్పటికీ... జాబీ ఏవియేషన్ చట్టబద్ధంగా ప్రయాణీకులను చేరవేయడానికి ముందు ఇంకా రెండు ధృవపత్రాలు అవసరమవుతాయి. మరో రెండేళ్ళలో... అంటే 2024 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలను ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇవి కూడా చదవండి