కూలిన బ్రిడ్జి.. మధ్యలో చిక్కుకున్న వాహనాలు..

ABN , First Publish Date - 2021-08-27T22:01:13+05:30 IST

ఉత్తరాఖండ్: రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

కూలిన బ్రిడ్జి.. మధ్యలో చిక్కుకున్న వాహనాలు..

ఉత్తరాఖండ్: రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు డెహ్రడూన్, రానిపొఖారి రహదారిలో ఓ బ్రిడ్జి కూలిపోయింది. వాహనాలు వెళుతున్న సమయంలో ఆకస్మాత్తుగా బ్రిడ్జి కూలిపోయింది. దీంతో బ్రిడ్జి మధ్యలో మూడు వాహనాలు చిక్కకుపోయాయి. వాహనాలు వెనక్కి, ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణీకులను స్థానికులు రక్షించారు

Updated Date - 2021-08-27T22:01:13+05:30 IST