Advertisement

ట్రాన్స్‌జెండర్ పాత్రలో నాని హీరోయిన్‌..!

Oct 23 2020 @ 14:24PM

బాలీవుడ్‌ హీరోయిన్ వాణీకపూర్‌ దక్షిణాదిన నటించిన చిత్రం 'ఆహా కల్యాణం'. నాని హీరోగా నటించారు. ఆ తర్వాత ఈ అమ్మడు మరే దక్షిణాది చిత్రంలోనూ నటించలేదు. బాలీవుడ్‌లో మాత్రం నటిస్తూనే ఉంది. కాగా.. తాజా సమాచారం మేరకు ఈ అమ్మడు చండీగఢ్‌ కరే అశిఖీ అనే సినిమాలో ఓ ఛాలెజింగ్‌ పాత్ర పోషించనుందట. అది కూడా ఓ ట్రాన్స్‌జెండర్ పాత్ర కావడం విశేషం. ఈ సినిమాలో ఆయుష్మాన్‌ ఖురానా హీరోయిన్‌. తను ఓ ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమలో పడతాడట. ఆమె వాణీకపూర్‌ అని టాక్‌. ఇప్పటి వరకు మనం హీరోలు ట్రాన్స్‌జెండర్స్‌గా నటించడం చూశాం కానీ.. ఓ హీరోయిన్‌ అలాంటి పాత్ర చేయడం చాలా గొప్ప విషయంగా చెప్పొచ్చు. 


Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.