Advertisement

భయపెట్టనున్న వరలక్ష్మి

Mar 5 2021 @ 22:57PM

వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఓ హారర్‌ చిత్రంలో నటించనున్నారు. రచయిత డార్లింగ్‌ స్వామి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని వరలక్ష్మి  పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ప్రకటించారు. కోనేరు సత్యనారాయణ సమర్పణలో కాంచన కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మురళీకృష్ణ కొడాలి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత.

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.